చంద్రబాబు పరామర్శతో సీతక్క భావోద్వేగం
నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్కను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. సమ్మక్క ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించిన చంద్రబాబు.. కాసేపు అక్కడే ఉండి ఆమెకు ధైర్యం చెప్పారు. అంతేగాక సీతక్క చేపట్టిన కార్యక్రమాలను, ఆమె క్రమశిక్షణను డాక్టర్లకు చెబుతూ.. ఆమె కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సీతక్క భావోద్వేగానికి గురయ్యారు
Resume buzzword http://www.joongangdental.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=7858